యర్రజర్ల నిక్షేపాలు విశాఖ ఉక్కుకు కేటాయించండి- సిఎస్‌కు వి. శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :యర్రజర్ల కొండ ఐరన్ నిక్షేపాలను విశాఖ ఉక్కుకు కేటాయించాలని, జిందాల్‌కు అప్పగించేందుకు ప్రయత్నించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…