‘విశ్వంభర’ టైటిల్‌ వీడియో

Jan 16,2024 19:49

మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మెగా 156. చిరంజీవి నటిస్తోన్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. తాజాగా ఈ టైటిల్‌ లుక్‌ను, కాన్సెప్ట్‌ వీడియోను చిత్రబృందం షేర్‌ చేసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

➡️