ED Raid: జార్కండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

Mar 12,2024 10:55 #Congress, #ED raids, #Jharkhand, #MLA, #Ranchi

రాంచీ : జార్కండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాంచీతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. హజారిబాగ్‌లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️