సుప్రీం కోర్టు ఇంటర్నల్‌ కంప్లైయింట్స్‌ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా నియమితులైన హిమా కోహ్లి

Jun 2,2024 17:21 #Hima Kohli, #Supreme Court

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జెండర్‌ సెన్సిటైజేషన్‌, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. 12 మంది సభ్యులున్న ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా హిమా కోహ్లి ఛైర్‌పర్సన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. కాగా డి.వై చంద్రచూడ్‌ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బి.వి నాగరత్న పదవిని చేపట్టనున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బి.వి నాగరత్నే తొలి మహిళ కావడం విశేషం.

➡️