భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు..

Dec 3,2023 11:20 #88, #India, #new corona cases

న్యూఢిల్లీ : భారత్‌తో కొత్తగా 88 కరోనా కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 400 మంది ఈ వైరస్‌కు చికిత్స పొందుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్య శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గతంలో ఈ మహమ్మారి కారణంగా 5,33,300మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103గా ఉన్నట్టు పేర్కొంది.

➡️