రాజమండ్రిలో రఘురాజుకు ఘన స్వాగతం..

  • వెయ్యి కార్లతో భీమవరంకు భారీ ర్యాలీ

ప్రజాశక్తి-రాజమండ్రి : ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్న ఆయనకు.. అభిమానులు గజమాలతో ఆహ్వానం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు. దాదాపు వెయ్యి కార్లు రఘురాజు వెంట వెళ్తున్నాయి. ఈ క్రమంలో వైసిపి వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు.

➡️