రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ప్రారంభం

Dec 12,2023 11:57 #Anganwadi Workers, #Begins, #strike

విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … నేటి నుండి అంగన్వాడీలు సమ్మె బాటపట్టారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

Guntur
Guntur

గుంటూరు : అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. గ్రాట్యూటీ ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ను రద్దు చేయాలని, తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా .. గుంటూరు నగరంలోని అంగన్వాడీలు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం సమ్మె శిబిరం ఏర్పాటుచేసి ఆందోళన ప్రారంభించారు.

పుట్లూరులో దీక్షకు కూర్చున్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలు
పుట్లూరులో దీక్షకు కూర్చున్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలు
విజయనగరం
విజయనగరం
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం
పాలకోడేరు.. పశ్చిమ గోదావరి
పాలకోడేరు.. పశ్చిమ గోదావరి
ప్రజాశక్తి పెనుగొండ , అంగన్వాడి దీక్ష
ప్రజాశక్తి పెనుగొండ , అంగన్వాడి దీక్ష
ఆత్మకూరులో సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వాధిక సమ్మె నిర్వహించారు
ఆత్మకూరులో సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వాధిక సమ్మె నిర్వహించారు
తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు - ప్రజాశక్తి - పెనుమంట్ర
తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు – ప్రజాశక్తి – పెనుమంట్ర
ఏలూరు జిల్లా.చాట్రాయి మండలం. మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగనవాడి కార్యకర్తలు సమ్మెలో పాల్గొనడం జరిగింది.
ఏలూరు జిల్లా.చాట్రాయి మండలం. మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగనవాడి కార్యకర్తలు సమ్మెలో పాల్గొనడం జరిగింది.
tadikonda
tadikonda

 

tulluru
tulluru
తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ధర్నా సీతానగరం-మన్యం
తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ధర్నా సీతానగరం-మన్యం
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గణపవరంలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గణపవరంలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె

 

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవి కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రవికుమార్ హెచ్చరించారు.

 

యాదమరి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్నాను అంగన్వాడీలు అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి
యాదమరి మండల కేంద్రంలో అంగన్వాడీల నిరసన ర్యాలీ
చిత్తూరు సిడిపిఓ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలు
చింతపల్లి హనుమాన్ జంక్షన్ లో నిరసనలో కూర్చున్న అంగన్వాడీ టీచర్స్
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సి డిపి ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు, మద్దతు తెలిపిన సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
సోమందేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమందేపల్లి, గోరంట్ల, పరిగి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు దీనికి స్థానిక సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.
రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం రిలే నిరాహార దీక్ష

➡️