ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ శాతం

May 13,2024 10:48 #ntr district, #polling percentage

అమరావతి : ఎన్‌టిఆర్‌ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు నమోదయిన పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల మీడియా కేంద్రం వెల్లడించింది.

1. తిరువూరు – 10 శాతం.
2. విజయవాడ పశ్చిమ – 11 శాతం
3. విజయవాడ సెంట్రల్‌ – 8.09 శాతం.
4. విజయవాడ తూర్పు – 12 శాతం.
5. మైలవరం – 6 శాతం.
6. నందిగామ – 4.46 శాతం
7. జగ్గయ్యపేట – 11 శాతం
– జిల్లా మొత్తం మీద పోలింగ్‌ శాతం: 8.95 శాతం
(ఎన్నికల మీడియా కేంద్రం, ఎన్టీఆర్‌ జిల్లా ద్వారా జారీ)

➡️