ఉవ్వెత్తున అలలు : కోతకు గురైన పాకల సముద్ర తీరం

సింగరాయకొండ (ప్రకాశం) : తుపాను కారణంగా … సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం పోటెత్తుతోంది. అలలు ఉవ్వెత్తున వస్తుండటంతో పల్లెపాలెం వద్ద అలల తాకడికి సముద్రం కోతకు గురైంది. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు వెంటనే వలలు, బోట్లను ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించుకునే పనిలో నిమగ్నమయ్యారు.

➡️