పెళ్లింట విషాదం

Mar 28,2024 10:13 #road accident, #Telangana

తెలంగాణ : ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బంధువులు చనిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో వరుడు తాత పెంటయ్య మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు.

➡️