సిపిఐ అభ్యర్థులు వీరే : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Apr 6,2024 00:25 #2024 elections, #cpi ramakrishna

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసే పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం వెల్లడించారు. సిపిఐ ఒక పార్లమెంట్‌, 8 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. సిపిఎం పోటీ చేసే స్ధానాల్లో సిపిఐ మద్దతునిస్తుందని చెప్పారు. మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతునివ్వాలని సిపిఐ నిర్ణయించిందన్నారు.
గుంటూరు ఎంపి అభ్యర్థి : జంగాల అజరుకుమార్‌
ఎమ్మెల్యే అభ్యర్థులు…
విశాఖ పశ్చిమ : అత్తిలి విమల
ఏలూరు : బండి వెంకటేశ్వరరావు
విజయవాడ పశ్చిమ : జి.కోటేశ్వరరావు
అనంతపురం అర్భన్‌ : సి.జాఫర్‌
పత్తికొండ : పి.రామచంద్రయ్య
తిరుపతి : పి.మురళి
రాజంపేట : భూక్య విశ్వనాథనాయక్‌
కమలాపురం : గాలి చంద్ర

➡️