తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్‌ బదిలీ

Mar 3,2024 15:38 #AP police, #mallikagarg, #Tirupati

ప్రజాశక్తి- తిరుపతి : అమరావతి: తిరుపతి ఎస్పీ మలికా గార్గ్‌ బదిలీ అయ్యారు. ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న కృష్ణకాంత్‌ పాటిల్‌ను తిరుపతికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️