CPS: విజయగౌరి హౌస్ అరెస్టు

utf leaders house arrest in vzm

ప్రజాశక్తి-బొబ్బిలి : సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని విశాఖలో నేడు నిర్వహిస్తున్న సాగర సంగ్రామ సభకు వెళ్లకుండా యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరిను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున హౌస్ అరెస్టు చేశారు. సాగర సంగ్రామ సభకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరితే పోలీసులతో అరెస్టులు చేపించడం దుర్మార్గమని ప్రభుత్వ వైఖరిపై విజయగౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. సిపిఎస్ సాగర్ ర్యాలీకు వెళ్లకుండా యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఇద్దరు మహిళ పోలీసులు ఇంటికి వెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు.

➡️