వెట్నర్ అసిస్టెంట్ ఆత్మహత్య

Apr 1,2024 13:05 #Chittoor District, #Suicide

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని ఏఎం పురం గ్రామ సచివాలయం పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు… తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు ప్రేమ్ కుమార్ ఎస్ఆర్ పురం మండలంలోని ఏఎం పురం వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానస్పద రీతిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. పూర్తి వివరాలు తెలియ చేస్తుంది.

➡️