వివేకా హత్యకేసు విచారణ ఏప్రిల్‌ 12కి వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదరు శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి గురువారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది.

➡️