సాహిత్యం

  • Home
  • కరువు పాట

సాహిత్యం

కరువు పాట

Dec 23,2023 | 08:58

ఎండు మేఘంపై తొలి కోడి ఆర్భాటంగా కూసింది బోసిపోయిన నేలమ్మ గట్టిగా ఆవులించింది సీమలో చింతాకుకే వరం పొలంలో కలుపుకు బలం.   ఏ పాటైనా కరువు…

పతంజలిశాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం

Dec 20,2023 | 21:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్‌ స్టోరీస్‌) గానూ…

పాపం రైతన్న !

Dec 20,2023 | 08:53

నిన్న మొన్న కుదిపేసిన తుపాను గందరగోళం సృష్టించింది రైతుల పంటలు నేలపాలు రైతు బ్రతుకు అప్పుల పాలు ఎడతెరపని కర్షక బ్రతుకుల్లో కల్లోలం లేపింది. పేదల బ్రతుకుల్లో…

హామీలంటే..!!?

Dec 19,2023 | 07:56

హామీలంటే ఎగిరి దుమికే జలపాతాలు కాదు మాటిచ్చిన నాలిక మడతెట్టకుండా నిలుపుకోవడం. హామీలంటే వాగ్దానాల మూటల్ని ఎక్కడ పడితే అక్కడ కుమ్మరిండం కాదు అడుగంటిన కుండకింత బత్యం…

కవితా ఫిరంగి ‘1818’

Dec 18,2023 | 09:36

1818 … ఇలా ఒక అంకె శీర్షికగా కవి పుప్పాల శ్రీరాం వెలువరించిన కవిత్వ పుస్తకం ఒక కొత్త ప్రయోగం. రెండు శతాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో బడుగు,…

సామాజిక పోరాటాలపై పరిశోధన

Dec 18,2023 | 09:18

          ప్రముఖ కవి, పరిశోధకుడు, ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్‌ బద్దిపూడి జయరావు దళిత సాహిత్యంపై పరిశోధన చేసి, ఆ సిద్ధాంత గ్రంథాన్ని…

అరుణాంజలి

Dec 18,2023 | 09:11

పల్లవి : ఉపాధ్యాయ ఉద్యమాల గొంతు మూగబోయిందా కాలం కసిగట్టి కారుచీకటిని నింపిందా నమ్మలేక పోతున్నాం మా సాబ్జి లేరని కంటనీరు కడలిలా ఎగసి ఎగసి పడుతుందని…

చలి పులితో పోరాటం

Dec 18,2023 | 09:03

చలిపై గాలి సవారి చేస్తూ బెబ్బులిలా వేటాడుతోంది గూడేలు గుడిసెలు గజగజలాడాయి మేడలు ఫ్లాట్లు వెచ్చటి దుప్పట్లో పండుగ చేసుకుంటున్నాయి   దోమలు ఘీ రావాలు చేస్తూ…

సోమేపల్లికి జోహార్లు !

Dec 18,2023 | 08:56

రైతు కుటుంబంలో జన్మించి చిరు ఉద్యోగంతో జీవితమారంభించి పలు శాఖల్లో పనిచేసి మాలిన్యమెరుగని మనిషిగా వెలిగాడాయన !   నాలుగు పాదాల నానీలను నవ్యాంధ్రలో నడిపించి నానీల…