ఫర్టిలైజర్‌ తయారీ యూనిట్‌ తనిఖీ

ఫర్టిలైజర్‌ తయారీ యూనిట్‌ తనిఖీ చేస్తున్న జెడి

          అనంతపురం : అనంతపురం పంగల్‌ రోడ్డు వద్దగల ఎంవి బయలాజికల్‌ బయోఫర్టిలైజర్స్‌ అండ్‌ బయో పెస్టిసైడ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను జిల్లా వ్యవసాయ అధికారిని యు.ఉమామహేశ్వరమ్మ తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్స్‌, ల్యాబ్‌ను అనంతపురం వ్యవసాయ అధికారి జె.శశికళ, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం సాంకేతిక వ్యవసాయ అధికా బాలా నాయక్‌తో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు బి.మురళీకష్ణ, పి.అలేఖ్య పాల్గొన్నారు.

➡️