రాయదుర్గంలో ప్రపంచ టైలర్ల దినోత్సవం

Feb 28,2024 14:33 #Anantapuram District
World Tailors Day at 'Ananta'

ప్రజాశక్తి-రాయదుర్గం : బట్టను అందంగా మలిచి అందాన్ని పెంచేవారు, ఆత్మగౌరవాన్ని కాపాడేవారు టైలర్ అని బుధవారం టైలర్స్ డే సందర్భంగా ప్రతి టైలర్ కు టైలర్స్ డే శుభాకాంక్షలను మునిసిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప తెలిపారు. ఈ సందర్భంగా 2వ వార్డులోని టైలర్స్ లను మునిసిపల్ చైర్ పర్సన్ ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సంక్షేమ పథకంలో భాగంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చేకూర్చుతామని తెలిపారు. టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోరాళ్ళు శివ , గిరిజపతి పాల్గొన్నారు.

➡️