టిడిపిలో చేరికలు

Nov 28,2023 23:42

ప్రజాశక్తి – చీరాల
రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి మంచి రోజులు వచ్చాయని టిడిపి ఇంచార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. మండలంలోని పిట్టువారిపాలెం, వాడరేవు గ్రామాలకు చెందిన సుమారు 70కుంటుబాల వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. వారికి టిడిపి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. పిట్టువారిపాలెంకు చెందిన నక్కల శ్రీనివాసరావు, వాడరేవుకు చెందిన ధోకి కనకరాజు ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు.

➡️