మంత్రిని స్వామిని కలిసిన ఇంటూరి

Jun 26,2024 18:56
మంత్రిని స్వామిని కలిసిన ఇంటూరి

మంత్రిని కలిసిన ఇంటూరి నాగేశ్వరరావు
మంత్రిని స్వామిని కలిసిన ఇంటూరిప్రజాశక్తి-కందుకూరు:రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గ్రామ వలంటీర్లు, సచివాలయాల శాఖ మంత్రిగా సచివాలయంలో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు టిడిపి నాయకులు ఉన్నారు.

➡️