అణగారిన వర్గాల ఆశాజ్యోతి

Apr 5,2024 15:58 #Kurnool

డాక్టర్ బాబు జగజీవన్ రామ్  జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధులు

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్  : ఏపీ ట్రాన్స్కో ఓ అండ్ ఎం సర్కిల్ ఆఫీస్ నందు అధికారికంగా జరిగిన డా”బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకొన్నారు. పోండి ఎమ్ ఎస్.ఈ. జి బాబు రాజేంద్ర, కన్స్ట్రక్షన్ ఎస్ ఈ కె.వి రామకృష్ణ, ఎస్సీ కన్స్ట్రక్షన్ ఈ.ఈ/ఈ హెచ్ టి అండ్ ఎం ఆర్ టి బి వేణుమాధవ్, ఈ ఈ/ఓ అండ్ ఎం/కర్నూలు ఈ ఎస్సి గౌడ్, ఈ ఓ అండ్ ఎం నంద్యాల్ ఎం ప్రభాకర్, ఏ ఏ ఓ రవికుమార్, డి ఈఈ/ ఈహెచ్ టి లైన్స్ ఏం ఆదినారాయణ డి ఈ ఈ/హాట్ లైన్స్ ఎస్. హుస్సేన్ వలి, డి ఈఈ టెక్నికల్ సుమిత్ర. అధ్యక్షురాలుగా ఉండి నడిపించినారు. బెళగల్ ఉసేని తదితరులు పాల్గొని పాల్గొని నివాళి ఘటించారు.

➡️