రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కళావతి

Mar 12,2024 12:18 #MLA, #road, #started

మన్యం : మండలంలో కడగండి పంచాయతీ పెద్ద వంగరగూడ రోడ్డును ఎమ్మెల్యే కళావతి మంగళవారం ప్రారంభించారు. రూ.35 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ టీసీ లక్ష్మీ, ఎంపిపి ఆదినారాయణ, వైసిపి నాయకులు రాము, తదితరులు పాల్గొన్నారు.

➡️