స్వతంత్య్ర అభ్యర్ధిగా కోలగట్ల రమణి నామినేషన్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి భార్య కోలగట్ల రమణి శనివారం నామినేషన్‌ వేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ కి నామినేషన్‌ పత్రాలను అందచేశారు.

➡️