బాలయ్యకు ఘన స్వాగతం

బాలయ్యకు ఘన స్వాగతం

బాలయ్యకు ఘన స్వాగతంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకష్ణ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరూకు విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు రెండవ పట్టణంలోని కోర్టు సెంటర్లో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. వెయ్యి బైక్‌ లతో కోర్టు సెంటర్‌ నుండి ర్యాలీ నిర్వహించారు. జీఎస్‌. రాయులు సెంటర్‌, వివేకానందరోడ్డు, రైల్వే స్టేషన్‌ మీదుగా బైక్‌ ర్యాలీ టవర్‌ క్లాక్‌ సెంటర్‌ కు చేరుకుంది. బాలకష్ణ, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ వెలగపల్లి వరప్రసాద్‌ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పాశిం సునీల్‌ కుమార్‌ రోడ్‌ షో నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్‌ క్లాక్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ జరిగింది.

➡️