శ్రీకాకుళంలో విఒఎ ల ధర్నా

Mar 4,2024 12:34 #Dharna, #srikakulam, #VOA

శ్రీకాకుళం : విఒఎ ల సమస్యల పరిష్కారం కోరుతూ … శ్రీకాకుళం కలెక్టర్‌ ఆఫీసు ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలంతా ధర్నా చేపట్టారు. జీతాలను పెంచాలని, విఒఎ ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️