ఆరోగ్యామృతాలు

May 9,2024 05:25 #jeevana

రకరకాల పండ్లు
రంగు రంగుల నుండు
పోషకాలు మెండు
ఆరోగ్యం నిండు

విటమిన్లు సమ్మిళితం
పేదవారి ఆరోగ్యామృతం
రోజుకొకటి తినడం
జామపండుతో సాధ్యం

క్యారట్‌ తింటే
రక్తం కలుగు
బీట్‌ రూట్‌ తింటే
హార్ట్‌ బీట్‌ పెరుగు

ప్రకృతి ప్రసాదితాలు పండ్లు
తింటే తొలుగు అనారోగ్య కడగండ్లు
వెల్లివిరియు ఆరోగ్యపు హరివిల్లు
ప్రశాంత జీవనపు తొలకరి జల్లు
ా ఆళ్ల నాగేశ్వరరావు,
74166 38823.

➡️