జాలువారే జార్జెట్‌ ఫ్రాక్స్‌..

Dec 3,2023 13:03 #Sneha

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అందామా ! మరి ఒకప్పటి ఫ్యాషన్‌ మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతుంది కదా.. ఇప్పుడు వస్తున్న చిన్న, పెద్ద పూలతో జార్జెట్‌ లాంగ్‌ ఫ్రాక్స్‌ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఫుల్‌ హ్యాండ్స్‌, హాఫ్‌ హ్యాండ్స్‌తో లాంగ్‌ ఫ్రాక్స్‌, వీటిపై ఇచ్చిన దుప్పట్టాలు.. అందంగా జాలువారుతున్నాయి. ఎవరికైనా నప్పేలా ఉన్న ఈ డ్రెస్‌లు ఇప్పుడు ట్రెండ్‌ సెట్టింగ్‌గా ఉన్నాయి. అమ్మాయిలంతా సీతాకోకచిలుకల్లా.. భలే ఉంటున్నారు ఈ డ్రెస్సుల్లో..

➡️