జిందాల్ అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి – కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్:జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం విధించిన అక్రమ లాకౌట్‌ను వెంటనే ఎత్తివేయాలని, లాకౌట్ కాలానికి కార్మికులందరికీ పూర్తిగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం…