medak

  • Home
  • మెదక్‌లో ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

medak

మెదక్‌లో ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

Jun 4,2024 | 10:54

హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌ సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 8, బీజేపీ 7, మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కోచోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అసలు ఎక్కడా…

విద్యుదాఘాతంతో తల్లీ, కొడుకు మృతి

May 16,2024 | 16:30

మెదక్‌: మెదక్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌తోతల్లి, కొడుకు మఅతి చెందారు. ఈ హఅదయవిదాకర సంఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటు…

బెట్టింగ్‌ వ్యసనం.. కొడుకును కొట్టి చంపిన తండ్రి

May 12,2024 | 10:39

మెదక్‌ : బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు…

కాంగ్రెస్‌తో మళ్లీ పాత రోజులు

May 1,2024 | 00:46

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అనే పంచ సూత్రాలతో కాంగ్రెస్‌ పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర…

తీవ్ర విషాదం.. మెదక్‌ జిల్లాలో గుండెపోటుతో తల్లికొడుకు మృతి

Jan 6,2024 | 11:23

మెదక్‌: మెదక్‌ జిల్లా హవేలి ఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకొడుకు గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహగౌడ్‌…