పామాయిల్ ట్యాంకర్ బోల్తా – బిందెలు, బక్కెట్లతో పోటెత్తిన జనం
రాజుపాలెం (పల్నాడు) : పామాయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో స్థానిక ప్రజలు బక్కెట్లతో ఎగబడిన వైనం బుధవారం పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు…