సిపిఎం సీనియర్‌ నేత ధూళిపాల సుబ్బారావు మృతి

కొల్లూరు (బాపట్ల) : కొల్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు ధూళిపాల సుబ్బారావు (102) ఆదివారం చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️