TS : టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణ : తెలంగాణలో టెట్‌ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. నేటితో టెట దరఖాస్తు గడువు ముగుస్తుంది. అయితే దీని గడువు పెంచాలనే ప్రతిపాదనను విద్యాశాఖ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. ఈ నెల 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిఎస్‌ టెట్‌)కు దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు ప్రకటించారు.

➡️