గన్ని దంపతులను కలిసిన ఉంగుటూరు అభ్యర్ధి

Mar 14,2024 10:42 #Eluru district

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం – బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ సీటు పత్సమట్ల ధర్మరాజుకి కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉంగుటూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు దంపతులను కలుసుకొని వారి  ఆశీర్వదం తీసుకున్నారు.

➡️