గొల్లపూడిలో భారీగా నగదు స్వాధీనం..!

May 8,2024 16:03 #money sized, #ntr district

ప్రజాశక్తి-గొల్లపూడి : టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్‌ ప్రధాన అనుచరుడు గొల్లపూడికి చెందిన ఆలూరి సురేష్‌ ఇంట్లో భారిగా నగదు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️