టిడిపిలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చేరిక

Apr 1,2024 11:40 #Prakasam District

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డివి.కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు ఏరువా రామిరెడ్డి తమ అనుచరులతో
ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎన్ డి ఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరారు.

➡️