14న టిల్లు స్క్వేర్‌ ట్రైలర్‌ విడుదల

Feb 8,2024 19:15 #movie, #siddu

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. డీజే టిల్లు ప్రాజెక్టుకు సీక్వెల్‌గా టిల్లు 2 (టిల్లు స్క్వేర్‌). మల్లిక్‌రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించారు. రామ్‌ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. సిద్ధు జన్నలగడ్డ పుట్టినరోజైన బుధవారం నాడు చిత్రబృందం స్పెషల్‌ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈనెల 14న ట్రైలర్‌ విడుదల కానుంది.

➡️