రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు : సిజెఐకి 600 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ : దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం…