road accident

  • Home
  • లారీని డీ కొట్టిన కారు- ముగ్గురి మృతి – మరో ఇద్దరి పరిస్థితి విషమం

road accident

లారీని డీ కొట్టిన కారు- ముగ్గురి మృతి – మరో ఇద్దరి పరిస్థితి విషమం

Apr 24,2024 | 22:40

ప్రజాశక్తి-కావలి రూరల్‌ :నెల్లూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి మరో లారీని కారు ఢకొీన్నది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే…

రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి – ముగ్గురికి తీవ్రగాయాలు

Apr 22,2024 | 10:38

జగ్గయ్యపేట (ఎన్టీఆర్‌ జిల్లా) : బైక్‌ను స్కూల్‌ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

Apr 22,2024 | 08:55

హుజూరాబాద్‌ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…

ఆటో, బైక్‌ ఢీకొని ఒకరు మృతి

Apr 19,2024 | 22:40

-ఒక విద్యార్థికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలు ప్రజాశక్తి- చింతలపూడి :విద్యార్థులతో వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢకొీని ఒకరు మృతి చెందారు. ఒక విద్యార్థికి తీవ్రంగానూ,…

ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

Apr 18,2024 | 14:16

హైదరాబాద్‌ : ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు బాన్సువాడ…

ఘోర రోడ్డు ప్రమాదం

Apr 16,2024 | 21:51

 ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం ప్రజాశక్తి-బిట్రగుంట : శ్రీరామనవమి సామగ్రి కొనేందుకు వెళ్తుండగా ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో…

స్కూల్‌ వ్యాన్‌ ఢీకొని బాలిక మృతి..

Apr 16,2024 | 11:00

హైదరాబాద్‌: స్కూల్‌ వ్యాన్‌ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…

అవంతి కాలేజ్ బస్సు బీభత్సం

Apr 12,2024 | 11:51

బాలుడు మృతి ప్రజాశక్తి – కశింకోట : ఆనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి  పక్కన ఉన్న టిఫిన్…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Apr 12,2024 | 07:50

ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్య) : ఆటో, టాటాఎసి ఢీకొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలైన ఘటన గురువారం రాత్రి కలకడ మండలంలోని బాలయ్యగారిపల్లి పంచాయతీ వద్ద చిత్తూరు- కర్నూలు జాతీయ…