పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో ఆవిష్కరణ
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్…
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్…
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ చిత్రం ఓటీటీ విడుదల ఆలస్యమవుతున్నట్లు చిత్ర దర్శకుడు వెల్లడించారు. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా థియేటర్లో…
సంక్రాంతి పండుగకు విడుదలైన హనుమాన్ సినిమా వసూళ్లలో అరుదైన ఘనతను సాధించింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మొదటిస్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో…
సంక్రాంతికి హిట్ సినిమాగా నిలిచిన హనుమాన్‌పై టాలీవుడ్‌తోపాటుగా కన్నడ స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాఇక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించిన…
శుక్రవారం విడుదలైన ‘హనుామాన్’కు థియేటర్లు కేటాయించకపోవటంపై ఆయా యాజమాన్యాలపై తెలుగు చలనచిత్ర మండలి సీరియస్ అయ్యింది. ఒప్పందానికి విరుద్ధంగా సలార్ సినిమాను ప్రదర్శించటం దారుణమని ఖండించంది. ‘ఇది…
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ‘హనుమాన్’ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. తమ్ముడి కోసం అక్క వరలక్ష్మి అడ్డు నిలవడం వంటి కొన్ని ఆసక్తికర…