లైవ్‌ టెస్టింగ్‌ క్యాప్సుల్‌తో రాకెట్‌ ప్రయోగించిన ఇరాన్‌

Dec 9,2023 08:38 #Iran, #Rocket, #Space
Iran sends a rocket with best living capsule

టెహ్రాన్‌ : అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడానికి ప్రణాళికలు రచిస్తున్న ఇరాన్‌ తాజాగా టెస్ట్‌ లివింగ్‌ స్పేస్‌ క్యాప్సుల్‌తో రాకెట్‌ను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ తసిుమ్‌ ప్రకటించింది. బుధవారం గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించినట్లు వెల్లడించింది. ఈ క్యాప్సూల్‌ 130 కిమీ ఎత్తు వరకూ చేరుకుందని తెలిపింది. రెండు కోతులను అంతరిక్షంలోకి పంపి వాటిని మళ్లీ సురక్షితంగా భూమి మీదకు తీసుకొని వచ్చిన ప్రయోగం నిర్వహించిన పదేళ్ల తరువాత ఇరాన్‌ మళ్లీ ఈ రాకెట్‌ ప్రయోగం జరిపింది.

➡️