నెల్లూరు

  • Home
  • అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చర్యలు

నెల్లూరు

అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చర్యలు

Jun 28,2024 | 19:51

లాడ్జీలను తనిఖీ చేస్తున్న పోలీసులుఅసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చర్యలుప్రజాశక్తి-నెల్లూరు:జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించే క్రమంలో నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు లాడ్జీలను పోలీసులు ఆకస్మిక తనిఖీలు…

పారదర్శకతతో కోరుకున్న చోటుకు బదిలీ

Jun 28,2024 | 19:49

రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పిపారదర్శకతతో కోరుకున్న చోటుకు బదిలీప్రజాశక్తి-నెల్లూరు:పోలీసు సిబ్బంది బదిలీలు కోరుతూ చేసుకున్న విజ్ఞప్తులను పరిశీలించి పారదర్శకతతో వారు కోరుకున్న ప్రాంతంలో ఖాళీల ఆధారంగా బదిలీలు చేస్తూ…

ఈవిఎంల గోడౌన్‌లలో కలెక్టర్‌ పరిశీలన

Jun 28,2024 | 19:47

ఈవిఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ఈవిఎంల గోడౌన్‌లలో కలెక్టర్‌ పరిశీలనప్రజాశక్తి-నెల్లూరు:ఈవిఎంల గోడౌన్‌ను కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ పరిశీలించారు. శుక్రవారం నగరంలోని ఆర్‌డిఒ కార్యాలయ ప్రాంగణంలోని ఈవిఎంల గోడౌన్‌ ను రాజకీయ…

ఆఫ్రాన్‌ మరమ్మతులు చేపట్టాలి

Jun 28,2024 | 19:46

వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఐ నాయకులుఆఫ్రాన్‌ మరమ్మతులు చేపట్టాలిప్రజాశక్తి-నెల్లూరు:సోమశిల ప్రాజెక్టు ప్రాంతంలో వరదలకు దెబ్బతిన్న ఆఫ్రాన్‌కు మరమ్మతులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి.…

ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తా

Jun 28,2024 | 19:44

మాట్లాడుతున్న మాజీ మంత్రి కాకాణి”ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తా”ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిందని, తమపై దాడులు, వేధింపులు చోటు చేసుకుంటాయని వైసిపి నాయకులు, కార్యకర్తలు భయాందోళనలకు గురికావాల్సిన…

నెల్లూరు జైలుకు రామకృష్ణారెడ్డి తరలింపు

Jun 27,2024 | 20:57

రామకృష్ణారెడ్డిని జైలుకు తలిస్తున్న దృశ్యం నెల్లూరు జైలుకు రామకృష్ణారెడ్డి తరలింపు ప్రజాశక్తి -నెల్లూరు :వైసిపి నేత, మాచ్ల మాజీ ఎంఎల్‌ఎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు అధికారులు గురువారం…

ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం..

Jun 27,2024 | 20:49

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం.. ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇందులో భాగంగా జూలై…

సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం

Jun 27,2024 | 20:45

మాట్లాడుతున్న మంత్రి నారాయణ సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం ప్రజాశక్తి-నెల్లూరుప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం పరిపాలన సాగుతుందని, అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర…

నూతన క్రిమినల్‌ చట్టాల అమలును నిలిపివేయాలి

Jun 27,2024 | 20:39

నిరసన తెలుపుత్ను న్యాయవాదులు నూతన క్రిమినల్‌ చట్టాల అమలును నిలిపివేయాలి ప్రజాశక్తి-నెల్లూరు : జులై 1 నుంచి అమల్లోకి రానున్న మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలను అమలు…