Collapsed – కూలిన వెంకటేశ్వరపురం ఫ్లై ఓవర్ (టీ) బ్రిడ్జి
ప్రజాశక్తి-కోవూరు (నెల్లూరు) : నెల్లూరు పరిధిలోని వెంకటేశ్వరపురం ఫ్లై ఓవర్ (టీ) బ్రిడ్జి శనివారం ఉదయం కూలింది. దీంతో బ్రిడ్జిపై అటు ఇటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్…
ప్రజాశక్తి-కోవూరు (నెల్లూరు) : నెల్లూరు పరిధిలోని వెంకటేశ్వరపురం ఫ్లై ఓవర్ (టీ) బ్రిడ్జి శనివారం ఉదయం కూలింది. దీంతో బ్రిడ్జిపై అటు ఇటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్…
వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యంటిపిఒ పై విజిలెన్స్ ఎంక్వైయిరీ నిర్వహించాలి-ఇన్‌ఛార్జి డిఆర్‌ఒకు వినతి ప్రజాశక్తి-నెల్లూరు:టౌన్ ప్లానింగ్ అధికారి (టి.పి.ఒ) అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైయిరీ జరిపించాలని, సిపిఐ ఆధ్వర్యంలో ఇన్‌ఛార్జి…
మురుగు ప్రాంతాలను పరిశీలిస్తున్న దృశ్యం 3డెంగీపై వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంప్రజాశక్తి-నెల్లూరు:కోటమిట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుక్కలగుంటలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డెంగీ వ్యతిరేక…
ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిప్రజా వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాం ప్రజాశక్తి-కోవూరు+కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని…
మాట్లాడుతున్న వ్యవసాయాధికారిఎరువుల యాజమాన్యంపై శిక్షణ ప్రజాశక్తి-కోవూరు:మండలంలోని వెంకన్న పురం గ్రామంలో రైతులకు ఆత్మ వారి సౌజన్యంతో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ…
పోస్టర్లను చూపుతున్న దృశ్యంస్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంప్రజాశక్తి-నెల్లూరు:కొండాయపాళెం లోని నగర పాలక ప్రాథమిక పాఠశాలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కృష్ణపట్నం టు హైదరాబాద్ పైప్ లైన్ ఆధ్వర్యంలో…
టిపుల్ ఐటిలో సీట్లు సాధించిన విద్యార్థినులుఆరుగురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటిలో సీట్లుప్రజాశక్తి-లింగసముద్రం:లింగసముద్రంలోని కమ్మిశెట్టి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన ఆరుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటిలో…
అధ్వానంగా ఉన్న రోడ్డుఆర్‌ఆర్ పాలెంరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలిప్రజాశక్తి-లింగసముద్రం:మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే మట్టిరోడ్డు గుంతల మయంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం…
మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి వాణినాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి…-సీనియర్ సివిల్ జడ్జి వాణి ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:ద్విచక్ర వాహనదారులు, స్కూటర్ రైడర్స్ అందరూ తప్పకుండా నాణ్యమైన హెల్మెట్ ను…