నెల్లూరు

  • Home
  • నేడు బామా సుధాకర్‌ రెడ్డి సంస్మరణ సభ

నెల్లూరు

నేడు బామా సుధాకర్‌ రెడ్డి సంస్మరణ సభ

Jul 6,2024 | 19:32

నేడు బామా సుధాకర్‌ రెడ్డి సంస్మరణ సభప్రజాశక్తి-కావలి బాలసుబ్రమణ్యం ఆర్ట్స్‌ అండ్‌ మ్యూజిక్‌ అకాడమీ (బామా) వ్యవస్థాపక కార్యదర్శి, కావలిలో కళాకారులకు, సేవాభిలాషులకు అండగా నిలిచి, విభిన్న…

త్వరలోనే క్రీడా స్టేడియం నిర్మిస్తా

Jul 6,2024 | 19:30

మాట్లాడుతున్న క్రీడా రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డిత్వరలోనే క్రీడా స్టేడియం నిర్మిస్తాప్రజాశక్తి-కావలి:త్వరలోనే కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా రవాణా శాఖా…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Jul 6,2024 | 19:28

మొక్కలు నాటుతున్న దృశ్యంప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మొక్కలు నాటి మానవ మనుగడను కాపాడాలని ఎంఇఒ డి. జయరామ నాయుడు సూచించారు. మండలంలోని సౌత్‌ ఆములూరు ప్రాథమికోన్నత…

కాలువ పనులు ప్రారంభం

Jul 6,2024 | 19:25

ప్రొక్లెయిన్‌తో పనులు ప్రారంభిస్తున్న దృశ్యంకాలువ పనులు ప్రారంభంప్రజాశక్తి-కావలి:కావలి మానస థియేటర్‌ సెంటర్లో కావలి ఎంఎల్‌ఎ కావ్యకృష్ణారెడ్డి వరవ కాలువ పనులకు శనివారం ప్రారంభోత్సవం చేశారు. ఎన్నో ఏళ్లుగా…

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకోం

Jul 6,2024 | 19:23

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ కావ్యకృష్ణారెడ్డిప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకోం ప్రజాశక్తి-కావలి.:ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, అక్రమణలకు గురైన అన్ని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని కావలి…

మూడు చక్రాల స్కూటీ వితరణ

Jul 5,2024 | 21:44

ఫొటో : స్కూటీ అందజేస్తున్న ఎంఎల్‌ఎ కావ్య క్రిష్ణారెడ్డి మూడు చక్రాల స్కూటీ వితరణ ప్రజాశక్తి-కావలి : కావలి రూరల్‌ మండలం రుద్రకోట ఎస్‌టి కాలనీకి చెందిన…

పారిశుధ్యంపై దృష్టి సారించాలి

Jul 5,2024 | 21:42

ఫొటో : మాట్లాడుతున్న కందుకూరు డిఎల్‌పిఒ కృష్ణమోహన్‌ పారిశుధ్యంపై దృష్టి సారించాలి ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం కందుకూరు డిఎల్‌పిఒ కృష్ణమోహన్‌…

చిరుద్యోగులపై నాయకుల జులుం తగదు

Jul 5,2024 | 21:41

ఫొటో : మాట్లాడుతున్న వ్యకాసం నాయకులు చిరుద్యోగులపై నాయకుల జులుం తగదు ప్రజాశక్తి-కావలి : కావలి, బోగోలు, దగదర్తి మండలాలలో పని చేస్తున్న స్కీం వర్కర్లను, స్కూళ్లలో…

ఆహారపొట్లాలు పంపిణీ

Jul 5,2024 | 21:40

ఫొటో : మాట్లాడుతున్న యూనియన్‌ నాయకులు ఆహారపొట్లాలు పంపిణీ ప్రజాశక్తి-కావలి : ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా యూనియన్‌…