స్కీమ్ వర్కర్ల వేతన పోరాటాలు – ప్రభుత్వాల విధానాలు
వీరు చేసిన కృషికి అవార్డులిస్తున్నారు. వీరిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. వీరి త్యాగాలను మెచ్చుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాలను ప్రపంచ ఆరోగ్య నాయకులుగా పేర్కొంది. అంగన్వాడీలు నిర్వహిస్తున్న…