New Movies Updates

  • Home
  • నటి మమితాబైజుకు మరోఛాన్స్‌

New Movies Updates

నటి మమితాబైజుకు మరోఛాన్స్‌

Mar 14,2024 | 19:49

కోలివుడ్‌ నటి మమితాబైజుకు మరో సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌ హీరో విష్ణువిశాల్‌ నటిస్తున్న…

‘రవికుల రఘురామ’ ట్రైలర్‌ విడుదల

Mar 14,2024 | 19:47

పాజిటివ్‌ వైబ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ తెరకెక్కుతున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ చిత్రం ‘రవికుల రఘురామ’. శ్రీధర్‌ వర్మ సాగి నిర్మాణంలో.. చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో ఈ…

ఏప్రిల్‌ 5న ‘భరతనాట్యం’ విడుదల

Mar 14,2024 | 18:15

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో పీఆర్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా…

యమధీర మూవీ టీజర్‌ లాంచ్‌

Mar 14,2024 | 17:22

కన్నడ హీరో కోమల్‌ కుమార్‌ హీరోగా, ఇండియన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌ నెగిటివ్‌ రోల్‌ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. ఈ సినిమా టీజర్‌…

‘ది 100’ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌

Mar 14,2024 | 17:12

ఆర్కే సాగర్‌ని విక్రాంత్‌ ఐపీఎస్‌గా పరిచయం చేస్తూ ‘ది 100’ ఫస్ట్‌ లుక్‌ డ మోషన్‌ పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా…

21 రోజుల పుటేజ్‌ పోయింది..

Mar 13,2024 | 20:01

రజినీకాంత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘లాల్‌సలామ్‌’. ఈ మూవీలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రం…

ఇళయరాజాను జీవితంలో మర్చిపోను

Mar 13,2024 | 19:58

‘చిన్నతనంలో సంగీతం అంటే ఏమిటో తెలియనప్పుడే ఇళయరాజా సంగీతం వింటుంటే అద్భుతంగా అనిపించేది. పరీక్షలకు చదువుకునే సమయంలోనూ ఆయన పాటలు వింటూ ఉండేవాడిని. ఆయన సంగీతంనాకు ప్రాణం.…

‘షరతులు వర్తిస్తాయి’కి క్లీన్‌ యు సర్టిఫికెట్‌

Mar 13,2024 | 19:54

చైతన్యరావ్‌, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాకు సెన్సార్‌ ప్రశంసలు వచ్చాయి. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌…

15న ‘ఓం భీమ్‌ బుష్‌’ ట్రైలర్‌

Mar 13,2024 | 19:50

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌ ఉపశీర్షిక. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.…