ruchi

  • Home
  • పండక్కి పిండి వంటలు…

ruchi

పండక్కి పిండి వంటలు…

Jan 12,2025 | 09:02

మూడురోజుల పాటు చేసుకునే సరదాల సంక్రాంతికి పిండి వంటలూ ప్రత్యేకమే. పండగ, పబ్బము అన్నారు. అంటే సంక్రాంతికి చేసుకునే పిండివంటలన్నీ కాలానికనుగుణంగా, ఆరోగ్యదాయకంగా ఉండాలనేది వాటి సారాంశం.…

తియ్య తియ్యగా స్వాగతిద్దాం…

Dec 29,2024 | 09:50

పండుగలకే కాక న్యూఇయర్‌ సందర్భంగానూ నోరు తీపి చేసుకోవటం అనే ఆనవాయితీ మనకు ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే ఒక వారం ముందే క్రిస్మస్‌ కేక్‌లతో ఖుషీ…

కేక్స్‌.. స్వీట్స్‌.. క్రిస్మస్‌..

Dec 22,2024 | 09:20

క్రిస్మస్‌కి కేక్‌ను కట్‌ చేసే ఆచారం 16వ శతాబ్దంలో వచ్చింది. అంతకుముందు లేదు. అప్పట్టో రొట్టె, కూరగాయలను కలపడం ద్వారా ఒక వంటకం తయారుచేసేవారు. దీనిని ప్లం…

చలికి సూప్‌ చేసేద్దాం ..

Dec 8,2024 | 13:42

చలికాలం.. ఈ వాతావరణంలో ఏమి తినాలన్నా నోటికి రుచించవు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బంది. వారికి నీరసం రాకుండా పోషకాలు అందించాలంటే.. చలి బారి నుండి…

ఉసిరి ఊరగాయలు..

Dec 1,2024 | 09:27

ఉసిరి ఆరోగ్య సిరి. ఔషధగని. దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా (ూష్ట్రyశ్రీశ్రీaఅ్‌ష్ట్రబర వఎbశ్రీఱషa). ఫిలాంథస్‌ కుటుంబానికే చెందిన చిన్న ఉసిరి, పెద్ద…

బీట్‌రూట్‌తో భలే రుచులు

Nov 24,2024 | 08:57

బీటా అని లాటిన్‌లో పిలువబడుతున్న దుంప బీట్‌రూట్‌. మనకు బీట్‌రూట్‌ను మాత్రమే వంటల్లో వినియోగించడం తెలుసు. కానీ చాలాచోట్ల దీని ఆకులనూ కూరగా చేసుకుంటారు. లేత ఆకులను…

సీతాఫలంతో స్వీట్‌గా

Nov 17,2024 | 10:32

సీతాఫలం ప్రకృతి ప్రసాదించిన వరం. రుచిలో అమృతం. ఈ సీజన్‌లో లభించే మృదు మధుర ఫలం సీతాఫలం. దీనినే కస్టర్డ్‌ ఆపిల్‌, చికుఫల్‌ అని కూడా పిలుస్తారు.…

తియ్యగా.. పసందుగా…

Oct 27,2024 | 09:36

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి. అంటే మన బుర్రలో అంతులేని ఆలోచనలెలా వస్తాయో.. నాలుక కూడా రకరకాల రుచులను కోరుకుంటూ ఉంటుంది. ఆ రుచులకనుగుణంగా…

చవులూరించే చింత రుచులు

Sep 29,2024 | 10:55

చింతకాయలు.. చూడగానే నోట్లో లాలాజలం చిప్పిల్లుతుంది. అంతేనా.. వెంటనే ఉప్పు, కారం నంజుకుని చప్పరించి అబ్బ అనాల్సిందే. ఈ చింతకాయ పండు రూపం దాల్చినప్పుడు పులుపు తీపి…