షర్మిలపై అసత్య ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు : బాలకృష్ణ
గన్నవరం (విజయవాడ) : కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని, తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ…