రోడ్డు ప్రమాదంలో ప్రజాశక్తి విలేకరికి గాయాలు

ప్రజాశక్తి తిరుపతి సిటీ : రోడ్డు ప్రమాదంలో ప్రజాశక్తి రేణిగుంట విలేకరి నిషా అహమ్మద్‌ (42)కు గాయాలయ్యాయి. గురువారం వనమాల పేట నుంచి రేణిగుంటకు బైక్‌పై వస్తున్న సమయంలో ఓ ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిషా అహమ్మద్‌ను స్థానికులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

➡️