accident

  • Home
  • ప్రమాదంలో వ్యాన్‌బోల్తా – బయటపడ్డ రూ.7 కోట్ల నగదు

accident

ప్రమాదంలో వ్యాన్‌బోల్తా – బయటపడ్డ రూ.7 కోట్ల నగదు

May 11,2024 | 23:40

ప్రజాశక్తి-నల్లజర్ల(తూర్పు గోదావరి) :తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌ బోల్తా పడింది. ఈ వ్యాన్‌లో రూ.ఏడు…

డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు కార్మికులు మృతి – 33మందికి గాయాలు

May 10,2024 | 11:52

లఖింపూర్‌ (పిలిభిత్‌) : డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురు కార్మికులను బలి తీసుకుంది. ఇటుకబట్టీలో పనిచేసే కూలీలు పిలిభిత్‌లో శుక్రవారం తెల్లవారుజామున మొరాదాబాద్‌ నుండి లఖింపూర్‌ ఖేరీకి వాహనంలో…

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Apr 13,2024 | 11:32

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : గుర్తు తెలియని వాహనం ఢకొీని వ్యక్తి మృతి చెందిన సంఘటన పీలేరులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం పోలీసుల వివరాల మేరకు ….…

Haryana : హర్యానాలో స్కూల్‌ బస్‌ బోల్తా

Apr 11,2024 | 23:46

ఆరుగురు చిన్నారులు మృతి  20 మందికి గాయాలు  రంజాన్‌ రోజూ తరగతులపై విచారణకు ప్రభుత్వం ఆదేశం మహేంద్రగఢ్‌ : రంజాన్‌ పర్వదినం రోజు హర్యానాలో ఘోరప్రమాదం చోటు…

ఎద్దుల బండి తగిలి మహిళా కూలి మృతి

Apr 9,2024 | 08:06

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : కూలి పనుల కోసం ఆటోలో వెళుతుండగా, ఎద్దులబండి ఢకొీట్టడంతో తీవ్రగాయాలపాలై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చీరాల…

సెల్ఫీ దిగుతుండగా స్నేహితులను ఢీకొట్టిన కారు – ఒకరు మృతి

Apr 7,2024 | 08:18

తెలంగాణ : తీగల వంతెనపై ఇద్దరు స్నేహితులు సెల్ఫీ దిగుతుండగా … వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకకు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన…

Naveen Polishetty : హీరో నవీన్‌ పోలిశెట్టికి యాక్సిడెంట్‌?

Mar 28,2024 | 12:34

ఇంటర్నెట్‌డెస్క్‌ : టాలీవుడ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన కొద్దిరోజుల క్రితం అమెరికాకు వెళ్లాడని, అతనికి అక్కడే బైక్‌ యాక్సిడెంట్‌ అయ్యి…

టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌కు వెళుతుండగా ప్రమాదం – విద్యార్థి మృతి

Mar 27,2024 | 10:53

ప్రజాశక్తి-బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తండ్రికి భోజనం క్యారేజీ ఇచ్చి పదో తరగతి ఫైనల్‌ ఎగ్జామ్‌కు వెళుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన బుధవారం…

ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదం – ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

Mar 9,2024 | 11:41

ఉంగుటూరు (కృష్ణా జిల్లా) : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని…