fire acident

  • Home
  • రాజ్‌కోట్‌ ప్రమాదంపై అంతులేని నిర్లక్ష్యం

fire acident

రాజ్‌కోట్‌ ప్రమాదంపై అంతులేని నిర్లక్ష్యం

May 27,2024 | 10:19

మృతుల సంఖ్య కూడా వెల్లడించని యంత్రాంగం బిజెపి ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం 33కు చేరిన మృతుల సంఖ్య సుమోటోగా స్వీకరించిన హైకోర్టు రాజ్‌కోట్‌ : గుజరాత్‌లో…

గుజరాత్‌లో ఘోరం – 27 మంది సజీవదహనం

May 26,2024 | 08:04

రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం  27 మంది సజీవదహనం  వీరిలో 12 మంది చిన్నారులు  మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం రాజ్‌కోట్‌ : గుజరాత్‌లో ఘోరం…

టూరిస్ట్‌ బస్సులో మంటలు

May 18,2024 | 23:42

 9మంది మృతి, 14మందికి గాయాలు గురుగ్రామ్‌ : హర్యానాలోని నుV్‌ా జిల్లాలో కుండ్లి-మనేసర్‌-పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో టూరిస్ట్‌ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో…

ఢిల్లీ ఐటి ఆఫీసులో అగ్ని ప్రమాదం

May 15,2024 | 00:51

 ఒక ఉద్యోగి మృతి న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఒక ఆదాయ పన్ను కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మరణించారు. మంగళవారం…

ధాన్యం రాశులు దగ్ధం.. రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం

May 7,2024 | 12:13

 కోరంగి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు…

ఉత్తరాఖండ్‌ కార్చిచ్చుపై రేపు విచారణ

May 7,2024 | 00:15

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ కార్చిచ్చుపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవేనని…

వేరుశెనగకాయల గోదాములో అగ్నిప్రమాదం

Apr 14,2024 | 14:47

గుత్తి (అనంతపురం) : అనంతపురంలోని వేరుశెనగకాయల గోదాములో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డు వేరుశెనగ కాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదానికి దారి తీసిన…

గూడాలలో అగ్నిప్రమాదం – నిరాశ్రయులైన మూడు కుటుంబాలు

Apr 14,2024 | 10:26

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయమయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు…

రత్నదీప్ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

Apr 7,2024 | 11:11

హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల రత్నదీప్ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది సహా అందరూ…